ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ నగర్లో మధువాన గ్రామాల లో ఒక ఇంటిలో కోబ్రా జాతికి చెందిన పాము ఒక పాత కుండలో 90కి పైగా పిల్లలను పెట్టింది.గ్రామస్థులు అందరూ పెద్ద సంఖ్యలో అక్కడకి చేరుకుని ఆశ్చర్యపోయారు.ఇప్పుడు ఈ సంఘటన వైరల్ గా మారింది.
https://getlokalapp.com/store/videos
No comments:
Post a Comment