Thursday, May 12, 2022

పిల్లలలో కొత్తరకం వైరస్ వ్యాధి లక్షణాలు

 

కేరళ రాష్ట్రంలో ఇప్పటికే corona, నిఫా వైరస్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.ఇప్పుడు కొత్తగా 🍅 టొమాటో ఫ్లూ అనే అంటు వ్యాధి ప్రభాలుతుంది.ఈ కొత్తరకం ఫ్లూ బారిన పడిన వారి ఐదు సంవత్సరాల లోపు పిల్లలు వేరే అవ్వడం గమనార్హం.ఫ్లూ సోకిన వారికి దగ్గు,జలుబు,జ్వరం,డీహైడ్రేషన్,టమోటా ఆకారంలో దద్దుర్లు వస్తున్నాయి.అందుకే దీనికి టమోటా ఫ్లూ అనే పేరుపెట్టారు.

యాగంటి బసవన్న మిస్టరీ

 

యాగంటి బసవయ్య 20 సంవత్సరాలకు ఒకసారి 1అంగుళం పెరుగుతాడు.యాగంటిలో కాకులు ఉండవు.యాగంటి కోనేరులో నీళ్ళు ఎల్లపుడూ స్వచ్ఛం గా ఉంటాయి.ఇందులో నీళ్ళు ఎక్కడ నుండి వస్తాయి అనేది ఎవరికి తెలీదు.యాగంటి లో ఎక్కడ తవ్విన నీళ్ళు రావు కోనేరు లో నీరు గుడి బయటకు వెళ్ళగానే మాయమైపోతాయి.ఇన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి కనుకనే భక్తులు ఇది దేవుని మహిమగా భవిస్తారు.

Wednesday, May 11, 2022

Shararat | Dhurandhar

ఆకాశం సముద్రం కలసినదా?

 

ఆంధ్రాలో అసని తుఫాన్ ప్రభావంతో నల్లని మబ్బులతో ఆకాశం సముధ్రారాన్ని తలపించినది.ఆకాశం సముధరం ఒకటిగా కలిసిపోయినదా అన్నట్లు గా ఉంది.

శ్రీకాకుళం తీరానికి కొట్టుకొచ్చిన స్వర్ణ మందిరం

 

ఆంధ్రాలో అసని తుఫాన్ అలజడి సృష్టిస్తున్న తరుణంలో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సున్నపల్లి సముద్రం రేవుకు ఒక స్వర్ణమందిరం కొట్టుకువచ్చింది.అక్కడి స్థానిక ప్రజలు తాడులో ఒడ్డుకు లాగారు.విషయం తెలుసుకున్న మెరైన్ పోలీసులు స్వర్ణమందిరం మన దేశానికి చెందినదా లేదా జపాన్, మలేషియా, ఇండోనేషియా, కాంబోడియా ధాయిలాండ్ దేశానికి చెందినదా అని నిర్ధారించవలసి ఉంది.స్వర్ణ మందిరం చూడడానికి జనం తరలివస్తున్నారు

కుండలో కోబ్రా జాతి పాము పిల్లలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ నగర్లో మధువాన గ్రామాల లో ఒక ఇంటిలో కోబ్రా జాతికి చెందిన పాము ఒక పాత కుండలో 90కి పైగా పిల్లలను పెట్టింది.గ్రామస్థులు అందరూ పెద్ద సంఖ్యలో అక్కడకి చేరుకుని ఆశ్చర్యపోయారు.ఇప్పుడు ఈ సంఘటన వైరల్ గా మారింది. https://getlokalapp.com/store/videos

Brahmanandam Back To Back Comedy